Saturday, 9 May 2015

కన్న తల్లికి గుడిని కట్టిస్తున్న లారెన్స్

కొరియో గ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తరువాత దర్శకుడిగా , హీరోగా మరీనా లారెన్స్ కు అయన తల్లి అంటే ఎంత ఇష్టమో చాలా సందర్బాలలో చెప్పాడు. ఇప్పుడు దానికి రుజువు కుడా చూపిస్తున్నాడు. అవును తన తల్లికోసం రాఘవ లారెన్స్ ఓ గుడిని నిర్మిస్తున్నాడు. చెన్నై లో ఇప్పటికే రాఘవేంద్ర స్వామి గుడిని నిర్మించాడు రాఘవ , ఆ గుడికి ఎదురుగా అయన తల్లి కోసం ఇప్పుడు మరో గుడిని నిర్మిస్తున్నాడు. ఈ గుడి మదర్స్ డే రోజున ప్రారంబం కానుందట. నిజంగా తల్లి పై లారెన్స్ కు గొప్ప ప్రేమ ఉంది అని నిరూపించుకున్నాడు కదూ . 

0 comments:

Post a Comment