వరుసగా విజయాలు అందుకుంటూ క్రేజ్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరో నితిన్ మరో కొత్త సినిమాతో రెడీ అయ్యాడు. ఇటివలే కరుణాకరన్ దర్శకత్వంలో చిన్నదానా నీకోసం సినిమా తరువాత నితిన్ హీరోగా మల్లిడి వేణు అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే కథ చర్చలు కుడా కొలిక్కి వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంబం కానుంది.

0 comments:
Post a Comment