కలర్స్ స్వాతి పెళ్లి కుతురైంది . అవును పెళ్లి కూతురు గెటప్ లో సర్వాంగ సుందరంగా తయారై పెళ్లి పీటల మీద కూర్చుంది . అయితే ఈ పెళ్లి నిజమైన పెళ్లి కాదు సినిమా పెళ్లి . గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి నటిస్తున్న చిత్రం ''త్రిపుర ''. కలర్స్ స్వాతి త్రిపుర గా టైటిల్ పాత్ర పోషిస్తోంది . ఇటీవల హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది దాంతో టాకీ పార్ట్ నలభై శాతం పూర్తయ్యిందని అన్నారు దర్శకులు రాజ్ కిరణ్ . గీతాంజలి లాగే ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు

0 comments:
Post a Comment