Tuesday, 5 May 2015

రాక్షసుడు గా రానున్న సూర్య

సికిందర్ వంటి ఘోర పరాజయం తర్వాత మల్లి తెలుగు తెరను పలకరించడానికి వస్తునాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. సూర్య రీసెంట్ గ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం "మాస్" దీని తెలుగులో "రాక్షసుడు" అనే పేరుతో రిలీజ్ చేస్తునారు. 
డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో అలరించే వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకుడు. దెయ్యాల తీరని కోరికలు తీర్చే యువకుడి గా సూర్య కనిపిస్తాడట. ఇప్పటికే రిలీజ్ ఐన టిజర్ కి అద్బుతమిన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 8 న తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదల చేయాలనీ బావిస్తునట్టు సమాచారం. 

0 comments:

Post a Comment