Sunday, 3 May 2015

బికినీ వేసి పిచ్చేక్కిస్తోంది

నడుము సుందరి ఇలియానా తెలుగులో నటిస్తున్నప్పుడు బికినీ వేయడానికి కాస్త ఎక్స్ పోజింగ్ చేయడానికి కొద్దిగా మొహమాట పడింది కానీ బాలీవుడ్ కెల్లాక మాత్రం బాగానే రెచ్చిపోతోంది . ఇటీవలే టూ పీస్ బికినీ వేసి హాట్ హాట్ ఫోజులకు దిగిన ఈ భామ తాజాగా మరోసారి ''హెల్లో '' మేగజైన్ కోసం బికినీ షో చేసింది . టూ పీస్ బికినీ వేసి తెగ ఇదై పోతోంది . అందాల ఆరబోత కు ఇలా దిగడం వల్ల మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తుందేమో ఈ భామ . అందుకే బికినీ కి సై అంది . మరి ఈ బికినీ షో తోనైనా ఇల్లి బేబీ కి చాన్స్ లు వస్తాయేమో చూడాలి .

0 comments:

Post a Comment