Tuesday, 2 June 2015

కళ్యాణ్ కి వార్నింగ్ ఇస్తున లీడర్

నిర్మాత చిల్లర కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు జిల్లా నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి . నెల్లూరు జిల్లా కేంద్రం లో కళ్యాణ్ పేరిట ఉన్న భూమి వక్ఫ్ భూములని అక్రమంగా వాటిని సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే . అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శలు చేసాడు దాంతో నేరుగా ఆనం రంగంలోకి దిగి వ్యాంప్ పాత్రలు పోషించే ఆర్టిస్ట్ కు సీత క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుందో చిల్లర వ్యక్తి అయిన సి కళ్యాణ్ కూడా నీతులు మాట్లాడితే అంతే చండాలంగా ఉంటుందని అన్నారు . తనపై అవాకులు చెవాకులు చెబితే ఊరుకునేది లేదని కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు ఆనం .

0 comments:

Post a Comment