పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మద్య గుబురు గడ్డం పెంచి బాగా డల్లుగా కనిపిస్తున్నాడు. ఇది చుసిన మెగా ఫాన్స్ చాలా ఫీలవుతున్నారు. అయ్యో పవన్ ఏంటి ఇలా అయ్యాడని ? కాని ఇప్పుడు పవన్ చుసిన అదే జనాలు షాకవుతున్నారట ! పవన్ ఇప్పుడు చాలా గ్లామర్ గా తయారవుతున్నాడు. బెంగుళూర్ లో జిమ్ లో గంటల తరబడి వ్యాయామం చేస్తూ తన గ్లామర్ ను మరింత పెంచుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టాడు. అయన హీరోగా నటిస్తున్న గబ్బర్ సింగ్ 2 లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర కాబట్టి దానికోసం చాలా స్టాండర్డ్ గా రెడీ అవుతున్నాడు. అయితే అయన ఇంకా ఆ గుబురు గడ్డం మాత్రం తీయలేదు ? మరి అది ఈ సినిమా కోసమే కావొచ్చు అని సందేహాలు కలుగుతున్నాయి.

0 comments:
Post a Comment