మాస్ లో తనకంటూ ఒక రేంజ్ లో ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్ హీరో గ తనదైన శైలి లో కామెడీ ని పండిస్తూ సినిమాలు తీసే శ్రీను వైట్ల దర్సకత్వం లో ఒక బారి సినిమా రూపొందుతుంది అన్న విషయం తెలిసిందే. బొద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గ నటిస్తున ఈ సినిమా ఇప్పుడు 3 వ షెడ్యూల్ ని మొదలు పెట్టింది
హైదరాబాద్ పాతబస్తి లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున ఈ సినిమా ఈ ఏడాది దసరా ని టార్గెట్ గ పెట్టుకుంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 15 న రిలీజ్ న విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా యూనివర్సల్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తునారు

0 comments:
Post a Comment