దేశ వ్యాప్తం గా ఆసక్తి రేపిన సినిమా బాహుబలి. ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిస్త్తత్మకంగ తెరకెక్కించిన ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతునదో అని దేశం మొత్తం వేచి చుస్తునారు అనడం లో అతిశయోక్తి లేదు. ఐతే ఇపుడు ఈ మూవీ ఆడియో వేడుకకు తేది ని ఖరారు చేసారు. ఈ నెల 10 వ తారికున రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గ విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ డిసైడ్ చేసింది అట, ఇప్పటికే సెట్ నిర్మాణం కూడా మొదలు అయ్యింది అని సమాచారం

0 comments:
Post a Comment