Tuesday, 23 June 2015

ఇకపై వరుసగా మెగాస్టార్ సినిమాలు

సినిమాల తరువాత రాజకీయాల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇకపై పూర్తి స్తాయిలో సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అయన హీరోగా నటించే 150 వ చిత్రం ఆగష్టు 22 న ప్రారంబం కానుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమా తరువాత అయన 151 వ సినిమాకు కుడా చర్చలు జరుగుతున్నాయి ? అవును ? నిజానికి చిరంజీవి 150 వ సినిమాకు దర్శకుడు మారాడు . పూరి జగన్నాధ్ కాదు .. వినాయక అంటూ వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే. నిజానికి వినాయక చిరంజీవితో మాట్లాడింది .. చిరు 151 వ సినిమా కోసమట ! సో ఇకపై వరుసగా సినిమాలు చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు మన మెగాస్టార్ ? 

0 comments:

Post a Comment