Tuesday, 23 June 2015

కోడలు సెక్సీగా కనిపిస్తేనే అత్తకు ఇష్టమట..!

బాలివుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న కరీనా కపూర్ గ్లామర్ గా కనిపిస్తేనే షర్మిలా ఠాకూర్ కు ఇష్టమట. తాను గ్లామర్ పాత్రలో కనిపించాలని తన అత్త షర్మిలా ఠాకూర్ కోరుకుంటున్నదని అందుకు తగిన విధంగానే తాను గ్లామర్ పాత్రలలో నటించేందుకు సిద్దం అని ఆమె తెలిపింది. దబాంగ్ 2 లో ఫెవికాల్ ఐటెం సాంగ్ అంటే ఆమెకు ఇష్టమని కరీనా తెలిపింది.
సాధారణ పాత్రలకంటే గ్లామర్ పాత్రలకే ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నది. ప్రేక్షకులు కూడా అటువంటి పాత్రలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని, గ్లామర్ రంగంలో గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు చేయడానికి తాను ఎప్పుడు సిద్దమని కరీనా ఈ సందర్భంగా తెలియజేసింది.


0 comments:

Post a Comment