తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపిన ఓటు కి నోటు వ్యవహారం పై ఈ వరం లో మీడియా ముందుకు వచ్చి తన స్పందన ని తెలియచేస్తా అని తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు అని తెలివిసిఒన్ మీడియా లో జోరు గ వార్తలు వస్తునాయి
ఐతే ఓటు కు నోటు వ్యవహారం మొత్తం చల్లబడింది. రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పై బయటే ఉన్నారు. ఈ సమయం లో పవన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరం గా మారింది

0 comments:
Post a Comment