Sunday, 5 July 2015

ఇన్తహకి పవన్ ఎప్పుడు మాట్లాడతాడో

ఓటుకి నోటు ,సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ తదితర విషయాలపై నా అభిప్రాయం ఏంటి ? అన్నది రెండు రోజుల్లో లేదా వారం లోపు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతానని అన్నాడు అప్పుడే 5రోజులు  కావస్తోంది మరి పవన్ కళ్యాణ్ ఎం మాట్లాడనున్నాడో అన్న చర్చ జరుగుతోంది . ఓటుకి నోటు వ్యవహారం జరిగి నెల దాటింది దాని తర్వాత మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని సెక్షన్ 8 ని హైదరాబాద్ లో విధించాలని టిడిపి పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా కోరుతోంది . జనసేన అధినేత పవన్ మాత్రం తన అభిప్రాయాన్ని ఇంతవరకు చెప్పలేదు అయితే ట్విట్టర్ లో మాత్రం తన అభిప్రాయాన్ని త్వరలో మీడియా ముందుకు వచ్చి చెబుతానని అన్నాడు . పవన్ ఎవరిని విమర్శించ బోతున్నాడో అన్న ఆసక్తి నెలకొంది . 

0 comments:

Post a Comment