Wednesday, 8 July 2015

జైలు కి వెళ్ళడానికి కూడా సిద్దం అంటున్న పవన్ కళ్యాణ్


సోమవారం జరిగిన పవన్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన పై పలు కేసు లు నమోడిన విషయం తెలిసిందే. ఐతే ఈ వాటిపై నేడు పవన్ సీరియస్ గా స్పందించారు. అవసరం ఐతే పోలీస్ కేసు లు ఎదుర్కోడానికి జైలు కి వెళ్ళడానికి తాను సిద్దం అని ట్విట్టర్ ద్వార వ్యాక్యనించారు



0 comments:

Post a Comment