Thursday, 29 October 2015

నం 1 చరణ్ !!

                                                                         
                ప్రెజెంట్ టాలీవుడ్ నెంబర్ వన్ ఎవరు ? ... ఈ ప్రశ్నకి సమాధానం కోసం టాలీవుడ్ చానాళ్లుగా ఎదురు చూస్తుంది... ఐతే ఈ ప్రశ్నకు సమాధానం "చరణ్" అనే సమాధానం వినిపిస్తుంది. అవును చరణే. 
                ఒక హిట్ మూవీ ఎంత వసుల్ చేసింది అనే దానిపై స్టార్ హీరో స్టామినా ఆదరాపడదు. ఫ్లాప్ ఐన మూవీ ఎంత కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్, బయ్యర్లను కాపాడింది అనే దానిపై స్టార్ హీరో స్టామినా ఆధారపడి ఉంటుంది. అవును అన్నా కాదన్నఇదే టాలీవుడ్ లెక్క. మరి చరణ్ ఈ విషయం లో చాల మంది హీరోల కన్నా  ముందు ఉన్నాడు.రీసెంట్ గా విడుదల ఐన చరణ్ సినిమా "బ్రూస్ లీ ది ఫైటర్" మొదటి రోజు నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఐన అనూహ్యం గా మొదటి పది రోజుల్లోనే 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ మాస్ లో చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో నిరూపించింది. మిగిలిన స్టార్ హీరోల ఫ్లాప్ మూవీస్ కనీసం 30 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేయలేక చతికల పడుతునాయి. ఇక చరణ్ తన ఓవర్సీస్ మార్కెట్ పై ద్రుష్టి పెట్టి అక్కడ కూడా మంచి వసూళ్ళు రాబడితే పైన చిరు వదిలి వెళ్ళిన నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళడానికి ఎంతో కాలం పట్టదు 

0 comments:

Post a Comment