మరోసారి రామ్ చరణ్ తన బాక్స్ ఆఫీస్ సత్తా ఏంటో చూపించాడు. దసరా కి విడుదల ఐన "బ్రూస్ లీ-ది ఫైటర్" సినిమా "40 కోట్ల షేర్" మార్క్ ను టచ్ చేసింది. ఐతే ఈ సినిమా మొదటి రోజు నుండి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నెగటివ్ టాక్ తో 40 కోట్లు రాబట్టిదంటే మాస్ లో చరణ్ కి ఉన్న స్టామినా ఏంటో అర్దం చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment