Wednesday, 28 October 2015

రాజకీయ పార్టీ గా జనసేన

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కు రాజకీయ గుర్తింపు వచ్చింది. కొత్తగా ఈ గుర్తింపు ఏంటి అనుకోకండి. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తిపు ఇచ్చిన తెలంగాణ ఎన్నికల కమిషన్ జనసేనకు ఇప్పటివరకు రాజకీయ పార్టీ గా గుర్తిపు ఇవ్వలేదు. ఐతే నిన్న జనసేన ను ఎన్నికల గుర్తు లేని రాజకీయ పార్టీ గా గుర్తిస్తూ తెలంగాణా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారి చేసింది. గతం లో తమ పార్టీ ని రిజిస్టర్ చేయవలసింది గా పవన్ దరఖాస్తు చేసుకున్నారు.

0 comments:

Post a Comment