Monday, 26 October 2015

అల్లు అర్జున్ కి కోపం వచ్చింది

హీరో అల్లు అర్జున్ కు కోపం వచ్చింది అంతే ఓ అభిమాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడి మీద కి వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు ,ఈ వీడియో ఇప్పుడు యుట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది . ఇటీవల దసరా పండుగ నిమిత్తం అల్లు అర్జున్ తన అత్తగారింటికి వెళ్ళాడు అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు అల్లు అర్జున్ ని చూడటానికి రావడంతో వాళ్ళందరితో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా ఒక అభిమాని బన్నీ ని దగ్గరగా చూడాలని చేయి చాచడంతో బన్నీ కి సంబంధించిన వాళ్ళు అడ్డు చెప్పబోయారు కానీ సదరు అభిమాని వినకుండా ముందుకు వస్తుండటంతో అల్లు అర్జున్ కు ఎక్కడాలేని కోపం వచ్చింది అంతే ఆ అభిమాని మీదకు వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు . ఇప్పుడు ఈ వీడియో అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోంది.

0 comments:

Post a Comment