ఎట్టకేలకు హీరో విశాల్ అనుకున్నది సాదించాడు.నడిగర్ సంఘం ఎన్నికలలో శరత్ కుమార్ వర్గాన్ని చావు దెబ్బ కొట్టాడు. నిన్న విడుదల చేసిన ఫలితాలలో నడిగర్ సంఘం అద్యక్షుడు, జనరల్ సెక్రటరీ, కోశాదికారి పదవులను విశాల్ వర్గం దక్కించుకున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ ఎన్నికలపై సర్వత్ర ఉత్కంట నెలకొంది. ప్రచారాల్లో ఒకరి పై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల కోసం విశాల్ గత మూడు నెలలుగా చాల గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. తమిళ సూపర్ స్టార్స్ రజనికాంత్ , విజయ్, సూర్య ల మద్దతు సంపాదించాడు.పరిస్థితి తమకు వ్యతిరేకం గ ఉంది అని గమనించిన శరత్ కుమార్ వర్గం తీవ్ర విమర్శలకు దిగింది ఒక విధం గ హీరో విశాల్ తెలుగు వాడని పరోక్షం గ ప్రచారం మొదలెట్టింది. శరత్ కుమార్ వర్గీయులు ఏకంగా విశాల్ పై దాడి చేసారు. సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ ఎన్నికలు జరిగాయి.
ఐతే నిన్న విడుదల చేసిన ఫలితాలలో విశాల్ వర్గం విజయడంఖా మోగించింది. జనరల్ సెక్రటరీ గ విశాల గెలుపొందగా కోశాదికారి గా హీరో కార్తి గెలుపొందారు. అద్యక్ష ఎన్నిక మాత్రం విజయం చివరి రౌండ్ వరకు ఉత్కంట కొనసాగింది. ఐతే చివరగా విశాల్ వర్గానికి చెందినా నాజర్ శరత్ కుమార్ పై 109 ఓట్ల మెజారిటీ తో నడిగర్ సంఘం అద్యక్షుడిగా ఎన్నిక అయ్యారు.

0 comments:
Post a Comment