చాల రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తన అన్నయ మెగాస్టార్ చిరంజీవి ని అయన ఇంట్లో కలుసుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుండి నేరుగా చిరు ఇంటికి వెళ్ళిన పవన్ ను రామ్ చరణ్ గేటు వద్దకి వచ్చి లోపలి తీసుకెళ్ళారు. చిరు కోసం ప్రత్యేకం గా 150 రకాల పుష్పాలతో తయారు చేయించిన బోకే ను పవన్ కళ్యాణ్ చిరు కి అందించారు.చాలసేపు అన్నదమ్ములు, చరణ్ కలిసి మాట్లడుకున్నాక పవన్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు
" అన్నయ మళ్ళి సినిమాలలోకి రావడం చాల ఆనదం గా ఉంది. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుదాం అని వచ్చాను. నేను మొదట ఆయన వీరాభిమానిని తర్వాతే ఆయన తమ్ముడ్ని. నేను ఈ స్థాయి లో ఉన్నఅంటే ఆయనే కారణం. రాజకీయం గా మేము గా వేరు వేరు గా ఉండొచ్చు కాని కుటుంబ పరం గా మేము అంత ఒక్కటే " అని చెప్పారు
అమరావతి శంకుస్థాపన కు మీరు ఇద్దరు వెళ్తార అన్న ప్రశ్నకు తనక్య్తే వెళ్ళాలని ఉంది అని చెప్పారు

0 comments:
Post a Comment