పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని నానక్రామ్ గూడ లో గల రామ నాయుడు స్టూడియోస్ లో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఐతే అమరావతి శంకుస్థాపన సందర్బంగా పవన్ ని శంకుస్థాపన కి ఆహ్వానించడానికి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన కమిటి సభ్యులు ఐన కామినేని శ్రీనివాస్, అయ్యాన పాత్రుడు లు సర్దార్ సెట్స్ కి వెళ్లారు. ఐతే కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా పై అనూహ్యం గా పవన్ కళ్యాణ్ బౌన్సుర్లు మీడియా సిబ్బంది పై దాడి చేసి కెమెరాను ద్వంశం చేసారు . దీనిపై మండిపడ్డ జర్నలిస్ట్లు పవన్ ముందు నిరసన తెలపడం తో అయన మీడియా కు జర్నలిస్ట్లకు క్షమాపణలు కోరారు

0 comments:
Post a Comment