Wednesday, 28 October 2015

పవన్ చరణ్ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్ ??

                   పవన్ నిర్మాతగా చరణ్ హీరో గా సినిమా ఉంటుంది అని ఇటు చరణ్ అటు పవన్ ఇద్దరు ప్రకటించేసారు. ఇక కథ దొరకడమే ఆలస్యం. ఐతే ఇప్పుడు ఈ విషయం గురించి టాలీవుడ్ లో ఒక వార్త షికారు చేస్తుంది. పవన్ ఈ సినిమా దర్శకత్వ బాద్యతలను త్రివిక్రమ్ కు అప్పగిస్తాడట. 
                 అబ్బాయి తను తీసే సినిమా ఆల్ టైం హిట్ గా నిలవాలి అన్నది బాబాయ్ అబిప్రాయం. పవన్ -త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది ఎంత పెద్ద హిట్లు అయ్యయో మనదరికి తెలిసిందే.మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు స్టంట్ మాస్టర్ గా పవన్ ఏ స్వయం గా వ్యవహరిస్తాడట. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది.

0 comments:

Post a Comment