Sunday, 25 October 2015

చరణ్ సినిమాలో నాగార్జున విలన్ ?

              బ్రూస్ లీ పరాజయం తో తర్వాతి సినిమా ఎలా ఐన సూపర్ హిట్ కొట్టాలి అనే ఉద్దేశం తో ఉన్న రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా తని ఒరువన్ రీమేక్ స్క్రిప్ట్ పై ద్రుష్టి పెట్టాడు. కథ ప్రారంభం నుండి చివరి వరకు ఆడియన్స్ త్రిల్ కి గురెయ్యాల స్క్రిప్ట్ ని రుపొందిస్తునారట. 
              ఐతే ఒక విషయం లో మాత్రం వీరికి క్లారిటీ రావడం లేదు. తమిళ్ లో అరవింద్ స్వామి వేసిన విలన్ పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేయడానికి మాత్రం ఈ చిత్ర టీం తలలు పట్టుకుంటుంది. చేయను అన్నాడో వీరే వద్దు అనుకున్నారో కాని ఈ సినిమా కు మొదట అరవింద్ స్వామి ని ఓకే అనుకున్న తర్వాత ఈ సినిమా ఆయన చేయడం లేదని తెలిసింది. ఆ తర్వాత నాగార్జున, జగపతి బాబు, మాధవన్ ఇలా కొందరి పేర్లు వినిపించిన ఇప్పుడు ఫైనల్ గా నాగార్జున కి ఒకే అనుకున్నట్టు సమాచారం ఇక ఆయనకు కథ చెప్పి ఒప్పించడమే ముఖ్యం.  

0 comments:

Post a Comment