Tuesday, 27 October 2015

చిరు పై బంగారు నాణేలు విడుదల

              మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వినాగానే అభిమాన జనసంద్రం గుర్తొస్తుంది అంతలా అభిమానులను సంపాదించుకున్నారు ఆయన . రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత కొంత నెగటివ్ ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళిన ఆయన అభిమానుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు అంతలా ఆయన్ని అభిమానిస్తారు వాళ్ళు.
             నిన్నఅమెరికా లోని డల్లాస్ కు చెందిన " చిరు ఫాన్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా)" చిరు అభిమానులు ఆయనను వినూత్న రీతిలో సన్మానించారు. ఆయన చేసిన సేవలకు గాను ఆయన అభిమానులు చిరు పేరిట బంగారు నాణేలను విడుదల చేసారు. అంతేకాకుండా సినీ రంగం లో ఆయన సాదించిన విజయాలు, రికార్డ్లపై ప్రత్యేక సంచిక ను విడుదల చేసారు. 

0 comments:

Post a Comment