Friday, 30 October 2015

రూమర్ లకు చెక్ చెప్పిన అల్లు అరవింద్

                     గత కొంత కాలం గా వినిపిస్తున్న రూమర్ లకు చెక్ పెట్టింది మెగా ఫ్యామిలీ. అల్లు అరవింద్, చిరంజీవి లు విడిపోయారు అంటూ గత కొంత కాలం గా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్తలు జోరుగా షికారు చేసాయి. వీటిని ఖండిస్తూ గురువారం అల్లు అరవింద్ చరణ్ తో బేతి ఐన సంగతి తెలిసిందే.
                   తను చేస్తున్న "తని ఒరువన్" రీమేక్ స్క్రిప్ట్ వర్క్ గురించి అరవింద్ తో చరణ్ చర్చించాడు అని సమాచారం. ఐతే నిన్న లేటెస్ట్ గా మరో వార్త మెగా క్యాంపు నుండి వచ్చింది. తని ఒరువన్ రీమేక్ కి అల్లు అరవింద్ కూడా నిర్మాతగా వ్యవహారిస్తునట్టు సమాచారం. కొంతా కాలం గా వినిపిస్తున రూమర్ లకు చెక్ పెట్టడానికే అరవింద్ చరణ్ తో సమావేశామవ్వడం, చరణ్ సినిమాకు నిర్మాతగా ఉండటం అని టాలీవుడ్ జనల టాక్ 

0 comments:

Post a Comment