Friday, 30 October 2015

షూటింగ్ బ్రేక్ ఇవ్వనున్న సర్దార్ టీం


                       పవన్ "సర్దార్ గబ్బర్ సింగ్" కి మళ్లీ బ్రేక్ పడనుంది. రీసెంట్ గా గుజరాత్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను, పవన్ కళ్యాణ్ పై ఒక ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్టు సమాచారం. గుజరాత్ లో 10 రోజుల మినీ షెడ్యూల్ తర్వాత నగరానికి చేరుకున్న చిత్ర యూనిట్ షూటింగ్ కొంత విరామ ఇవ్వనుంది.  
                    
  విరామం తర్వాత రామానాయుడు  స్టూడియోస్ లో తిరిగి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది అని సమాచారం. పవన్, ఆయన సన్నిహితుడు శరత్ మరర్  ఇద్దరు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమాకు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ మొదటి సారిగా పవన్ తో జోడి కడుతుంది.


0 comments:

Post a Comment