తెలుగు రాష్ట్రాల్లో నాలుగు మొదటి వారంలో సుమారు 10 కోట్ల షేర్ చేసింది. క్రిష్ మార్క్ బలమైన ఎమోషన్ ఉన్న సినిమాగా కంచె సినిమా అన్నిచోట్లా సూపర్ పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ సెంటర్లతో పాటు అమెరికాలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక బాక్సాఫీస్ పరంగానే కాక విమర్షకుల ప్రశంసల పరంగా కంచె సినిమా రోజురోజుకీ స్థాయిని పెంచుకుంటూ పోతోంది. వరుణ్‌తేజ్ తన రెండో సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజాం: 2.4 కోట్ల
సీడెడ్ : 95 లక్షలు
ఉత్తరాంధ్ర : 83 లక్షలు
ఈస్ట్: 56 లక్షలు
వెస్ట్: 45 లక్షలు
కృష్ణ: 65 లక్షలు
గుంటూరు: 80 లక్షలు
నెల్లూరు: 22 లక్షలు
ఏపీ + నిజాం: 6.86 కోట్ల సుమారుగా
కర్ణాటక: 85 లక్షలు
RoI: 25 లక్షలు
ఇక ఓవర్సిస్ : 1.9 కోట్ల
ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు : 9.86 కోట్ల
నిజాం: 2.4 కోట్ల
సీడెడ్ : 95 లక్షలు
ఉత్తరాంధ్ర : 83 లక్షలు
ఈస్ట్: 56 లక్షలు
వెస్ట్: 45 లక్షలు
కృష్ణ: 65 లక్షలు
గుంటూరు: 80 లక్షలు
నెల్లూరు: 22 లక్షలు
ఏపీ + నిజాం: 6.86 కోట్ల సుమారుగా
కర్ణాటక: 85 లక్షలు
RoI: 25 లక్షలు
ఇక ఓవర్సిస్ : 1.9 కోట్ల
ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు : 9.86 కోట్ల
0 comments:
Post a Comment