Friday, 6 November 2015

చిరు ప్లేస్ లోకి వరుణ్ తేజ్ ??

                                                                                   



                      ఇప్పటివరకు చిరు చేస్తారు అన్న కథ వరుణ్ దగ్గరకు రాబోతుంది అని సమాచారం. చిరు చాన్నాళ్లు గా తన 150 వ సినిమా కి సరిపడే సరైన కథ కోసం చుస్తునారు. ఆ మద్య చిరు, వి వి వినాయక్  దర్శకత్వం లో  తమిళ బ్లాక్ బస్టర్ మూవీ "కత్తి" ని తెలుగు లో రీమేక్ చేస్తారు అని ఆ కథ కు చేయాల్సిన మార్పులపై ఇద్దరు సీరియస్ డిస్కషన్స్ జరుపుతున్నారు అని వార్తలు వచ్చాయి. 
                    ఐతే ఇప్పుడు చిరు ఆ కథ పై అంతగా ఇంటరెస్ట్ చూపించకపోవడం తో వినాయక్ అదే మూవీ ని వరుణ్ తేజ్ ని హీరో గా పెట్టి తీస్తే ఎలా ఉంటుంది అని అలోచిస్తునట్టు సమాచారం. భూమి కోసం రైతులకు అండగా పోరాడే పాత్రా లో వరుణ్ తేజ్ ఐతే కరెక్ట్ గా సరిపోతాడు అని వినాయక్ బావిస్తునాడట. ఇంకా పెదనాన్న ప్లేస్ లోకి వరుణ్ వస్తాడో రాడో చూడాలి 

0 comments:

Post a Comment