Friday, 6 November 2015

ఎన్నికల బరిలో పవన్ ..?



పవన్ మల్లి రాజకీయాలలో బిజీ అవుతార ...? 
తెలంగాణా ఎన్నికల కమిషన్ పవన్ జన సేన పార్టీ కి గుర్తింపు ఇవ్వడం తో మళ్లీ పవన్ రాజకీయ ప్రవేశం గురించి రాజకీయ వర్గాలలో ఇప్పుడు హాట్ హాట్ గా చర్చలు జరుగుతునాయి. పవన్ మళ్లీ రాజకీయాలలో బిజీ అవుతారని ఉహాగానాలు వినిపిస్తునాయి. గుజరాత్ లో సర్దార్ షూటింగ్ పూర్తి చేసుకుని భాగ్యనగరానికి తిరిగి వచ్చిన పవన్ ను కొంత మంది బిజెపి నాయకులూ కలిసి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలలో తమతో కలిసి పోటి చేయవలిసింది గా కోరినట్టు దీనికి పవన్ కూడా సై అన్నట్టు ప్రచారం జరుగుతుంది. వచ్చే నవరి లో గ్రేటర్ ఎన్నికలు జరగడం ఖాయం గా కనిపిస్తుంది మరి పవన్ ఇప్పుడు మళ్లీ పొలిటికల్ బిజీ అవ్వాలి అంటే సర్దార్ షూటింగ్ ని పక్కన పెట్టాల్సిందే. అభిమానులకు ఐతే ఇది మింగుడు పాడనీ వార్తే..

0 comments:

Post a Comment