Tuesday, 10 November 2015

బాబాయ్, అబ్బాయి ఫైట్ షురూ

           ఈ సంక్రాంతి కి నందమూరి వారి సినిమాల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. బాబాయ్ బాలయ్య "డిక్టేటర్" సినిమాను సంక్రాంతి విడుదల చేస్తాం అని ఇంతక ముందే ప్రకటించారు. ఐతే అదే సమయానికి  అబ్బాయి 
జు. ఎన్టీఆర్ "నాన్నకు ప్రేమతో"  కూడా విడుదల అవుతుంది. నిన్న దీపావళి సందర్బంగా విడుదల చేసిన పోస్టర్, ప్రెస్ నోట్ ద్వార "నాన్నకు ప్రేమతో"  సంక్రాంతి రిలీజ్ కి సిద్దం అని ఆ సినిమా నిర్మాతలు తెలిపారు.
         అసలకే ఈ మధ్య కుటుంబ వివాదాలు ఎక్కువైనా నేపధ్యం లో  అబ్బాయి, బాబాయ్ పై పోటి కి సై అంటాడ లేక సంక్రాంతి బరి నుండి తప్పుకుంటాడ.. వేచి చూడాల్సిందే 

0 comments:

Post a Comment