లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఒక కథ కి పూర్తిగా ఫ్లాట్ అయ్యిపోయాడట. సర్దార్ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవర్ స్టార్ గుజరాత్ షెడ్యూల్ తర్వాత కొంచం గ్యాప్ రావడం తర్వాతి సినిమా కోసం కథలు వింటునాడు. ఆ సమయం లో రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పిన కథ పవన్ ను ఎంతగానో ఇంప్రెస్స్ చేసిందట. వెంటనే కథ ని పూర్తిగా డెవలప్ చేసి తీసుకురమన్నారట. సాయి మాధవ్ బుర్రా రచయిత గా చేసినవి 4 సినిమాలే. క్రిష్ సినిమాలకు పనిచేసిన ఆయన తన మాటల రచన తో మొత్తం అందర్నీ తన వైపు తిప్పుకున్నాడు. లేటెస్ట్ గా విడుదల అయిన "కంచె" సినిమాలో dialougs ఎలా పెలాయో అందరికి తెలిసిందే.

0 comments:
Post a Comment