Saturday, 7 November 2015

అమ్మ కోసం వరుణ్ తేజ్

                                                                             
                            
ముకుంద, కంచె వంటి సినిమాలతో క్లాస్ ఆడియన్స్ ని మెప్పించిన మెగా అందాగాడు వరుణ్ తేజ్ ఇప్పుడు  మాస్ ప్రేక్షకులపై ద్రుష్టి పెట్టాడు. తన లేటెస్ట్ మూవీ "లోఫర్" పూర్తి మాస్ హీరో గా కనిపించనున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేసారు. 
                          పూర్తి గా "అమ్మ" సెంటిమెంట్ తో  ఈ మూవీ తెరకేక్కుతునట్టు సమాచారం. వరుణ్ తేజ్ తల్లి గా "రేవతి" నటిస్తునారు. "దిశా పంత్" హీరోయిన్ గా నటిస్తుంది 

0 comments:

Post a Comment