మెగాస్టార్ చిరంజీవి దాదాపు 8 ఏళ్ళ తర్వాత మళ్లీ పూర్తీ స్థాయి హీరోగా సినిమా తీయనున్న విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ "కత్తి" కి రీమేక్ గా చిరు 150వ సినిమా ఉండనుంది. ఒరిజినల్ మూవీ లోని స్టొరీ లైన్ ని మాత్రమె తీసుకుని చిరు ఏజ్ కి తగ్గటు, తెలుగు నేటివిటీ కి తగ్గటుగా కథ, కథనం లలో మార్పులు చేసారు పరచూరి బ్రదర్స్ మరియు దర్శకుడు వి వి వినాయక్. సంగిత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. రోబో వంటి చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన ఆర్. రత్నవేలు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు తీసుకోనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు
ఐతే ఈరోజు మద్యాహ్నం 1:30 నిమిషాలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలను జూబ్లిహిల్స్ లోని రామ్ చరణ్ కార్యాలయం లో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబం మరియు చిరు వ్యక్తిగత స్నేహితులు హజారయ్యారు. ఐతే చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజారు కాలేదు.
పూజా కార్యక్రమం వద్ద మెగా సందడి:

Movie Blockbuster sure.........
ReplyDeleteJai Chiranjeeva
Delete