మొత్తానికి చిరు సినిమా "స్టార్ట్..కెమెరా...యాక్షన్" దశకు చేరుకుంది అదేనండి రేపటి నుండి షూటింగ్ మొదలుపెట్టుకోనుంది చిరు 150వ సినిమా. రేపు రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన సెట్ లో షూటింగ్ స్టార్ట్ అవ్వగా 24 రాత్రి హై టెక్ సిటీ ఫ్లయ్ఓవర్ పైన షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ 15 రోజులు ఉంటుదని తెలుస్తుంది. అసలు నూటయాభయ్యో చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ అప్పటి నుండి అదిగో ఇదిగో అంటూ రెండేళ్ల కాలం గడచిపోయింది. సరైన కథ కోసం ఇన్నాళ్లు చూసి చూసి చివరికి తమిళ్ చిత్రం "కత్తి" కి ఫిక్స అయ్యారు. మెగాఫోన్ బాధ్యతలు వి వి వినాయక్ తీసుకున్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత అని తెలిసిందే
స్టార్ట్..కెమెరా...యాక్షన్

0 comments:
Post a Comment