నార్త్ అమెరికా లో నాట,తానా,ఆట వంటి తెలుగు అసోసియేషన్లు ఉన్నాయని మనకు తెలిసిందే. నార్త్ అమెరికా ఖండం లోని ఉన్నతెలుగు వారందరకీ ఉపయోగపడేలా, వారి యోగక్షేమాలు కోసం వీటిని ఏర్పరిచారు అక్కడి తెలుగు వారు. అవే కాకుండా ఈ అసోసియేషన్లు ప్రతి ఏటా అక్కడి తెలుగు వారందరని ఒక చోట చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఈ కార్యక్రమాల కోసం ఇక్కడి నుండి తెలుగు ఆర్టిస్ట్ లను కూడ ఆహ్వానిస్తుంటారు.
అయితే ప్రతి ఏటా లానే ఇప్పుడు ATA వారు ఈ ఏడాది కూడా కల్చరల్ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడి సంపూర్ణేష్ బాబు తదితర తెలుగు సినీ ఆర్టిస్ట్లను ఆహ్వానించారు. అయితే ఏమయిందో ఏమో కానీ ATA ఫెస్టివల్ ఆర్గనైజర్ వీరిని బూతులు తిడుతూ మాట్లాడారట. దీనిపై ఆగ్రహించిన సంపూర్ణేష్ తాము ఆ ప్రోగ్రామ్ కి హాజరుకాము అంటూ..................

0 comments:
Post a Comment